AADIVAVRAM - Others

పక్షులు ఎలా పాడతాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోకిల ఎలా పాడుతుంది? దాని పాట గురించి తెలుగు కవులు ఎన్నో పాటలు రాశారు. కవిత్వం చెప్పారు. గొంతు నుంచి బయటకి వచ్చే శబ్దం సిరింక్స్ అనే వాయిస్ బాక్స్ నుంచి వస్తుంది. కోకిల చిన్న పక్షి. మన చేతిలో ఇమిడిపోయేటంత. అయినా దాని స్వరం చాలా దూరం వరకు విన్పిస్తుంది. అవి కూత కూసేటప్పుడు గొంతులోని కండరాల్లో మార్పులు వస్తాయి. గాలిని తీసుకోవడాన్నిబట్టి గొంతులో హెచ్చుతగ్గులు ఉంటాయి. గొంతు, నోటి పరిమాణం బట్టి ఈ శబ్దం ఉంటుంది. సిరింక్స్ ఒకేసారి రెండు రకాల శబ్దాలను విడుదల చేయగలవు. కొన్ని పక్షులు ముక్కులోని ఓవైపు భాగం నుంచి గాలి తీసుకుంటాయి. మరో భాగం నుంచి గాలి వదులుతాయి. దీనివల్ల అవి ఎక్కువసేపు పాడడానికి వీలవుతుంది.

-ఎన్.