Others
మళ్లీ చేస్తోంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 31 October 2016

నచ్చిందే మరోసారి చేస్తే పోలా? అనుకుంటుంది కత్రినాకైఫ్. గతంలో బార్‌బార్ దేఖో చిత్రంలో చేసిన కాలాచెష్మా పాటనే మళ్లీ పాడాలనుకుంటోందట. సినిమా అప్పట్లో సరిగా ఆడకపోయినా, పాటలో కత్రినా ఊపునకు ప్రేక్షకులు పట్టంకట్టశారు. అసలు ఆ సినిమా కొద్పోగొప్పో నిలదొక్కుకుందంటే ఆ పాటతోనే. అందుకే మళ్లీ అదే పాటతో ప్రేక్షకులను మెప్పించాలని, ఆ పాటకు మరింత హంగులు జత చేయాలని ప్రయత్నిస్తోంది కత్రినా. అందుకే చేసిన పాటకే మళ్లీ రిహార్సల్స్ చేస్తోందట. అదీ సంగతి!