Others

మళ్లీ.. ఉల్లాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటించిన స్నేహ ఉల్లాల్ గుర్తుందిగా. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో ‘లక్కీ’ ఎంట్రీ ఇచ్చి, తరువాత తెలుగులో పలు చిత్రాలు చేసింది. హీరోయిన్‌గా కమర్షియల్ విజయం దక్కకపోవడంతో ఐటెం గర్ల్‌గా, కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం లేకపోయంది. ఇక లాభం లేదనుకున్న ఉల్లాల్, చాలామంది హీరోయన్లలాగే ఓ ఘాటు ఫొటో పోస్ట్ చేసి ఇండస్ట్రీలో పొగలు రేపుతోంది? ఇంతకీ ఫొటో కంటెంట్ -సిగరెట్‌తో ఇచ్చిన ఫోజు. ఫోటో చూసినోళ్ళు అబ్బో స్నేహ అదరగొట్టావ్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. స్టిల్ చూసి దర్శకులు కొత్త చాన్స్‌లు ఇస్తారేమోనన్నది స్నేహ ఉల్లాల్ ఆశ!