Others

‘‘ట్రంప్‌ని హిట్లర్ అంటావా?!’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో కాలిఫోర్నియాలో ‘వౌంటెన్ వ్యూ’ హైస్కూలు చాలా పెద్దది. అందులో చరిత్ర పాఠాలు చెప్పే అధ్యాపకుడు- అరవై అయిదు సంవత్సరాల అత్యంత అనుభవజ్ఞుడైన అధ్యాపకుడు ‘ఫ్రాంక్ నెవార్రో’ని క్లాసులో పాఠాలు చెబుతూండగానే బయటికి గెంటేసింది మ్యానేజిమెంట్. వెంటనే శెలవులో పొమ్మంది. ఇంతకీ అతను చేసిన నేరమల్లా కొత్త అధ్యక్షుడు ‘డోనాల్డ్ ట్రంప్’గారు ‘హిట్లర్‌లాంటివాడు’ అనడమే. విదేశస్తుల్ని తగిలేయటానికి కంకణం కట్టుకున్న జర్మనీ నియంతలాంటివాడే మన ట్రం ప్ మహాశయుడు. అమెరికన్లు కానివాళ్లని వెళ్లగొడతానంటున్నాడు అన్నాడు. కాని అలా అనడం తప్పు అంటూ ఒక పేరెంట్ యాజమాన్యానికి ఇ- మెయిల్ కొట్టాడు. దాంతో మాస్టారి పుట్టి మునిగిం ది! ట్రం ప్‌గారి హయాం మొదలయినట్టేగా?

-వీరాజీ veeraji.pkm@gmail.com