Others

కాజల్‌ని అలా చూపించాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైదీ నెం.150 సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపు పూరె్తైందని, మొన్ననే స్లోవేనియా, క్రొయేషియాలో పాటల
చిత్రీకరణా పూర్తిచేశారంటూ కథనాలు వినిపించాయి. ఇక సినిమాకు ప్రాణం లాంటి కోర్టు సీన్లు మాత్రమే పెండింగ్ అనుకుంటున్న టైంలో -కొత్త న్యూస్
వినిపిస్తోంది. అదేంటంటే -ఇంకో పాట పెండింగ్ ఉందట. ఇప్పటికే చిరుపై ఎయిర్ పోర్టులో ఒక సోలో సాంగ్.. లక్ష్మీరాయ్‌తో ఐటెం సాంగ్, చిరు
కాజల్‌పై ఫారిన్లో రెండు షూట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఫిఫ్త్ సాంగ్ ప్లాన్ చేశార్ట. చిరు కాజల్‌పై డిజైన్ చేసిన పాటలో -కాజల్ ఓ రేంజ్‌లో అందాలు ఆరబోయనుందని టాక్. నిజానికి కాజల్ అందాలతో సినిమాకే స్పెషల్ అట్రాక్షన్
తెచ్చేందుకు కొత్త సాంగ్ డిజైన్ చేశారని, చిరు సత్తా చూపించే లెవెల్లో
కొరియోగ్రఫీని డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. సంక్రాంతి దగ్గర పడుతోంది కదా.. -‘150’ మీద అంచనాలు అలా అలా పెంచేస్తున్నారన్న మాట.