Others

పెప్సీ తాప్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదృష్టం కలిసొస్తే ఐరన్‌లెగ్ కెరీర్ కూడా జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతుందని చెప్పడానికి -తాప్సీ ఎగ్జాంపుల్ చాలు. ఏళ్లకేళ్లు ప్రయత్నించినా ఢిల్లీ పిల్లకు అందని అవకాశాలు, ఒక్క హారర్ చిత్రంతో వరుస ప్రాజెక్టులు ఒళ్లోకొచ్చి వాలుతున్నాయి. ఈమధ్య బాలీవుడ్‌లో అమితాబ్‌తో చేసిన పింక్‌లో -పెర్ఫార్మెన్స్ పవరేంటో చూపించడంతో తాప్సీ టాలెంట్‌ను ఫోర్‌కె కెమెరాతో చూస్తున్నారు. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూనే -కెరీర్‌ను మరికొంచెం ముందుకు పుష్ చేసేందుకు ఫొటో షూట్స్‌తోనూ హంగామా చేస్తోంది ఢిల్లీ బ్యూటీ. ఈమధ్య ఓ మ్యాగజైన్ ఫొటో షూట్‌లో తనకున్న బ్యూటీ మెటీరియల్‌ను ‘టైట్’ చేసి మరీ పోజులిచ్చింది. షేపింగ్ షూట్‌లో -వొంటిపై రెడ్ కలర్ టవల్‌తో అప్పుడే నిద్రలేచిన కుట్టీ క్యూట్‌లా స్టిల్స్ ఇచ్చిందట. ప్రస్తుతం రానాతో ‘ఘాజీ’కి సైన్ చేసిన తాప్సీ, మరో హారర్ చిత్రంలో టైటిల్ రోల్‌కు ఓకె చెప్పిందని అంటున్నారు. ఇక తాప్సీ సీజన్ ప్రారంభమవుతుందేమో చూద్దాం.