Others

దుమారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతుంది శ్రద్ధాకపూర్. నటుడు పర్హాన్ అక్తర్, శ్రద్ధాకపూర్ ప్రేమించుకుంటున్నారని చాలాకాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రేమజంట గురించి మరొకవార్త బయటకొచ్చింది. ఇప్పుడు శ్రద్ధ ఏకంగా తన మకాం మొత్తం ఫర్హాన్‌అక్తర్ ఇంటికి మార్చేసిందని సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రద్ధాకపూర్ తండ్రి శక్తీకపూర్ ఫర్హాన్ ఇంటికి వెళ్లి కూతురిని బయటకు లాక్కొచ్చి ఇంటికి తీసుకుపోయాడని సమాచారం. ఫర్హాన్‌కు ఇదివరకే వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా. అందుకే శ్రద్ధాకపూర్ తల్లిదండ్రులైన శక్తికపూర్, శివంగికపూర్‌లకు వీరి ప్రేమ వ్యవహారం నచ్చట్లేదంటున్నారు. ఫర్హాన్‌అక్తర్ తన భార్య అధునా అక్తర్‌కు విడాకులిచ్చి శ్రద్ధాకపూర్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు బాలీవుడ్ వర్గాల గుసగుస. మొన్నటికి మొన్న శ్రద్ధాకపూర్.. అర్జున్ రాంపాల్ దంపతులతో కలిసి ఫర్హాన్ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.