Others

భలే మంచి రోజులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లోని బహిరంగ ప్రదేశాలన్నీ పురుషులే ఆక్రమించేశారు. టీ బంకలు, డాబాలు ఒకటేమిటి అన్నీ వారి సొంతం అన్నట్లు స్వేచ్ఛగా వచ్చి తింటారు. తాగుతారు. మహిళలు ఇలాంటి ప్రదేశాలకు రావటం జరగదు. అలా చేస్తే సామాజిక సాంప్రదాయాలకు విరుద్ధం. అసలు రోడ్డు వెంట చాలా దూరం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లటానికే భయపడతారు. ఇలాంటి సామాజిక సంకేళ్లను తెంచుకుని ఇపుడిపుడే మహిళలు అడుగు ముందుకు వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా స్ర్తివాదులు చేస్తున్న ఉద్యమాల వల్ల మహిళలు బహిరంగ ప్రదేశాలకు రావటానికి మొగ్గుచూపుతున్నారు. టీ దుకాణాలు, డాబాల వద్దకు వచ్చి మహిళలు పురుషుల వలే టీ తాగవచ్చు, భోజనం చేయవచ్చని పెద్దఎత్తున క్యాపెయిన్ నిర్వహించిన ఫలితంగా కరాచీలోని ఓ టీ బంకు వద్ద ఇరువురు యువతులు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ టీ తాగటం గొప్ప విశేషమే కదా! వీళ్లేమి స్ర్తీవాదులు కాదు. సాధారణ మహిళలు.
chitram...
కరాచీలోని ఓ టీ బంకు ఎదుట కూర్చొని టీ తాగుతున్న పాకిస్తాన్ మహిళలు