Others

సీట్లు కేటాయంచటం అవమానకరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిర్ ఇండియా జనవరి 18 నుంచీ ఆ కంపెనీ విమాన సర్వీసులో స్ర్తిలకోసం ఆరు సీట్లు కేటాయిస్తున్నామని ప్రకటించింది. విమానంలో, మూడో వరుసలో వున్న ఆరు సీట్లు- స్ర్తిలకు మాత్రమే అమ్ముతారు. ఒంటరిగా ప్రయాణం చేసే కొందరు స్ర్తిలపట్ల పక్కనున్న మగ ప్రయాణీకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అనేక ఫిర్యాదులు వస్తుండటంతో.. ‘‘కనీసం ఇండియన్ ప్రయాణాలలోనైనా మేము స్ర్తి ప్రయాణీకులకు భద్రత కల్పించలేకపోతే ఎలాగ?’’ అంటూ ఎయిర్ ఇండియా రెవెన్యూ మ్యానేజ్‌మెంట్ శాఖ జనరల్ మానేజర్ మీనాక్షి మాలిక్ వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది ఈ నిర్ణయంమీద గట్టిగా అభ్యంతరాలు చెప్పారు. ‘‘మమ్మల్ని మేము కాపాడుకోగలం. ఎయిర్ ఇండియా ఇలా జాలిపడి విచక్షణ చూపెట్టడం మాకు అవమానం’’ అన్నారు వాళ్లు.
*