క్రీడాభూమి

పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్‌లకు టేలర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 23: పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే వనే్డ సిరీస్‌లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ పాల్గొనడం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన చివరి, మూడో టి-20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడిన టేలర్ కోలుకోలేదు. అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కోవడంతో, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే వనే్డ సిరీస్‌లకు సెలక్టర్లు అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు.