జాతీయ వార్తలు

బ్రహ్మపుత్రలో పడవ ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. గుహవాటి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 26మంది ఆచూకీ లభించలేదు. మొత్తం ఈ పడవలో 49మంది పైగా ప్రయాణిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన స్తంభాన్ని ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.