క్రీడాభూమి

బంగ్లాపై పాక్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత:టీ-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా బుధవారం కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ భారీ విజయంతో శుభారంభం చేసింది. టాస్‌నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ ధాటీగా ఆడి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆదిలోనే వికెట్లుకోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యలో నిలకడగా ఆడినప్పటికి అనుభవలేమితో ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 55 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించినట్లయింది.