తెలంగాణ

తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొలివిడతలో దాదాపు 4479 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా ఇందులో 769 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. తొమ్మిది పంచాయతీలు, 192 వార్డులకు దాఖలైన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 12,202 సర్పంఛ్ అభ్యర్థులు, 28,976 వార్డులకు 70,094 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మిగతా రెండు విడతల పోలింగ్ 25,30 తేదీల్లో జరుగుతుంది.