తెలంగాణ

గుడుల్లో స్ర్తిల ప్రవేశంపై కోర్టుల జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హిందూ దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం విషయమై కోర్టులు తీర్పులివ్వడం సరికాదని శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం మంచిదికాదన్నారు. మసీదుల్లో మహిళల ప్రవేశానికి కోర్టులు తీర్పులు ఇస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.