జాతీయ వార్తలు

పటేల్ విగ్రహం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బీహార్ మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించేందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ బుధవారంనాడు వచ్చారు. అయితే విగ్రహం లిఫ్ట్‌లో వెళుతుండగా లోడ్ ఎక్కువై రెండుసార్లు ఆగిపోయి ఉప ముఖ్యమంత్రి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన సిబ్బంది టెక్నీషీయన్ల సాయంతో ఆయన బయటపడ్డారు.