రాష్ట్రీయం

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని రెండు పార్టీలు వృథాచేశాయి:పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం, బీజేపీ పార్టీలు వృథా చేశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజల విలువైన సమయం, డబ్బు, వేదనను రాజకీయ నాటకాలకు తెరతీయకుండా ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.