పజిల్

పజిల్ 557

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
అడ్డం
1.శివలింగం కింద ఉండే పీఠము (5)
4.ఇది దాటితే పృథ్విని దాటినట్లేనట! (3)
6.మహా నిబద్ధతతో ఈ అపకారం దాగి ఉంది! (2)
7.అవనితలంలో లభించే ఏ స్ర్తి అయినా
ఇలా గాక ఎలా ఉంటుందీ? (3)
10.కురచ (2)
11.ఈ సుల్తాను మైసూరు రాజు (2)
12.తిరగబడిన శిరస్సు (2)
15.తిరగబడిన తీగ (2)
16.‘నా’ అంటూ మొదలుపెట్టే స్ర్తి (2)
19.రాగవరస (2)
21.ఇది లేనిదే ‘కార్యం’ లేదు అంటారు తార్కికులు (3)
23.రూపాయిలో అరవై నాలుగో వంతు ఈ పాత నాణెం (2)
25.నలక (3)
26.ఈ జంతువు మనిషిలా నవ్వుతుంది! (5)

నిలువు
2.వేగము (2)
3.అడ్డం 23కి మూడు రెట్లు (3)
4.్భర్త (4)
5.చిరునామా (3)
7.ఏసీ కాదు. ఇది వేరు. ఇదీ గాలిని చల్లబరిచేదే! (4)
8.అమ్మ (2)
9.నిలువు 14 తిరగబడింది (3)
13.దీనికి తిరుగులేదు (4)
14.ఓనమాలు దిద్దబెట్టేది దీనిపైనే (3)
17.మెలిక, మడతపేచీ, వచ్చేది కాసుతోనే! (4)
18.ప్రథమంగా చంద్రుడిపై అడుగుపెట్టిన శునకం పేరు (2)
20.్భక్షాటన (3)
22.పారశీ దుకాణంలో డబ్బు ఇచ్చినందుకు గుర్తుగా ఇచ్చే చీటీ (3)
24.్భమి (2)

-నిశాపతి