పజిల్

పజిల్ 558

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
అడ్డం
1.తలకెక్కిన అహంకారము, గర్వము (5)
4.సముద్రము... వారధి కాదు కానీ.. (3)
6... తప్పకుండా పాటించమంటారు.. ఛందస్సులోనూ అంతే (2)
7.ఆనవాయితీ. దాని కోసం ముందు నిలబడేది వీడు కాదు (3)
10.పళ్లపై పట్టేది. బ్రష్ చేసుకున్నా వదలనిది (2)
11.నడుమ్మా చెడ్డనొప్పా? ‘పని ఎగవేత’ లక్షణం
కనపడుతోంది సుమీ! (2)
12.నాలుక వల్ల ఇది తెలుస్తుంది (2)
15.నిలువు 14లో ఇది కలిపితే మజ్జిగ అవుతుంది (2)
16.రవిక.. వికృతిలో (2)
19.వేదిక. అరంగేట్రం చేసేది దీనిమీదే! (2)
21.్భగవంతుడికి నైవేద్యం. మనకది ‘...’ (3)
23.్భజన పాత్ర (2)
25.ఇరుపక్షాలనూ ఎక్కువా తక్కువా లేకుండా చూసేది (3)
26.కొంచెం తేడాగా అడ్డం 1 లాంటిదే (5)

నిలువు

2.కడుపు (2)
3.శివుడు (3)
4.వదరుబోతు (4)
5.బుద్ధి, మనీష (3)
7.రణములో ఏనుగులుండడం సహజం. కాని ఇక్కడ ఏనుగులో రణము ఉంది (3)
8.మకరి గర్భంలో ఏనుగు (2)
9.తగ్గు (3)
13.తేనె. అందులో మొసలి (4)
14.తెలుగువాడి భోజనం దీనితో ముగుస్తుంది (3)
17.పటికబెల్లం (4)
18.మధ్యప్రదేశ్ సంగ్రహ నామం (2)
20.‘నెల తప్పడం’ అనగానే కళ్ల ముందుండే స్ర్తి. ఇందులోనే ఉంది.. మొదట చూడండి (3)
22.సామ్యత ఆధారంగా చెప్పే లోకోక్తి (3)
24.ఇందులోకి దిగితే బైట పడటం కష్టం (2)

-నిశాపతి