పజిల్

పజిల్ 559

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
అడ్డం
1.మంచిముత్యము. గుండ్రతనముగల ముత్యము (5)
4.ఏరువాక పండగ ఈ తిథినాడు జరుపుకుంటారు (3)
6.సంబారములలో ఒక పొడవు కొలత (2)
7.బురద. పంపకముల్లో ఇది కొంత తప్పదు (3)
10.్భగవంతుడికి కానుకలు సమర్పించే చోటు (2)
11.సరంగుల్లో ఈ వర్ణం తప్పకుండా కనిపిస్తుంది (2)
12.విసరు (2)
15.‘సౌ రుపయే’ లో ఉండే అందం చూడగానే తెలిసిపోతుంది (2)
16.కాంతి (2)
19.సింహాసనము (2)
21.అందమైన సుకుమారమైన అమ్మాయి (3)
23.వెనుదిరిగిన గడుసు స్ర్తి. నేర్పరి (2)
25.మాయాబజార్ కృష్ణుడు చెప్పినట్లు రసపట్టులో ఇది కూడదు (3)
26.చక్రవర్తి (5)

నిలువు

2.రంగవల్లిక (2)
3.ముద్దుటుంగరము (3)
4.తిరస్కారం కాదు. బహుమానం (4)
5.‘...నేని’ అలనాటి సర్వపాత్రా నటుడు, రచయిత (3)
7.శుంఠ తండ్రి (4)
8.క్షేత్రయ్య పదాల్లో ఈ గోపాలుడు కనిపిస్తాడు (2)
9.మోహము (3)
13.చేతితో నడిపించే పిండి యంత్రం. ఘరట్టము (4)
14.వెంట్రుకలు (3)
17.ఆ అంటే చాలు, ఈ మనోవర్తే భూషణవౌతుంది (4)
18.అడవి. వెనుక నించి ప్రవేశించాలి (2)
20.ప్రేమ (3)
22.త్రికరణశుద్ధిగా అంటే ‘...’, వాచా, కర్మణా అని. (3)
24.శునకరావము (2)

-నిశాపతి