తెలంగాణ

కానిస్టేబుల్ రెండోపెళ్లిపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక మరో మహిళను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఆనంద్ గౌడ్ అనిత అనే యువతిని ప్రేమించి 2013లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత వికారాబాద్ స్టేషన్‌కు బదిలీపై వెళ్లిన ఆ కానిస్టేబుల్ అక్కడ మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు మొదటి భార్య ఫిర్యాదు చేసింది. రెండోపెళ్లి చేసుకుని తనను పట్టించుకోవడం మానేసిన ఆనంద్‌గౌడ్‌పై చర్య తీసుకోవాలని అనిత విలపిస్తోంది.