ఆంధ్రప్రదేశ్‌

హోటల్ సిబ్బంది ఘర్షణ: ముగ్గురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: పట్టణంలోని ఓ హోటల్‌లో బుధవారం నాడు వంట మాస్టార్ల మధ్య వివాదం ముదిరి కార్మికులు పరస్పరం దాడులకు దిగారు. ఈ సందర్భంగా ముగ్గురు హోటల్ కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.