ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణ డిజైన్లపై బాబు పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపి రాజధాని అమరావతిలో నిర్మించే భవనాలకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు, వాస్తుశిల్పులు పాల్గొన్నారు. రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు వంటి భవనాలను నిర్మించేందుకు నిపుణుల నుంచి ప్రభుత్వం డిజైన్లను ఆహ్వానించింది. వీటి ఎంపికకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు చేస్తోంది. కమిటీ చేసే సిఫారసులను ముఖ్యమంత్రి ఆమోదించాక భవన నిర్మాణాలకు సంబంధించి డిజైన్లను ఖరారు చేస్తారు.