పెళ్లైపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో ‘ప్రేమిస్తే’ సినిమాతో సంచలన కథానాయికగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సంధ్య అటుపై తెలుగు, తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే, ఆ తరువాత ఆమె చేసిన చాలా చిత్రాలు పరాజయం పాలవ్వడంతో సంధ్యకు అవకాశాలు తగ్గాయి. దాంతో అడపాదడపా సినిమాలకోసం ప్రయత్నిస్తున్న ఈ భామ ఈమధ్యే పెళ్లిచేసుకుంది. ఐటి ప్రొఫెషనల్ అయిన వెంకట్ చంద్రశేఖరన్‌ని వివాహం చేసుకుంది. ఈ పెళ్లి చెన్నైలోనే భారీగా జరపాలని ప్లాన్ చేశారు కానీ, భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం అవడంతో అనుకున్న ముహూర్తానికే పెళ్లిచేయాలని భావించి ఇరు కుటుంబాలు కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో పెళ్లిచేశారట.