జాతీయ వార్తలు

పుట్టింగళ్ ఆలయం వద్ద పేలుడు పదార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం: కేరళలోని కొల్లం వద్ద పుట్టింగళ్ ఆలయం వద్ద మూడు కార్లలో పేలుడు పదార్థాలున్నట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు బాంబు స్క్వాడ్‌ను రప్పించారు.