జాతీయ వార్తలు

ఢిల్లీలో మూతపడ్డ 400 పెట్రో బంకులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పెట్రో, డీజిల్‌పై వ్యాట్‌ టాక్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీలోని 400 పెట్రో బంకులను 23 గంటల పాటు సోమవారం మూతపడ్డాయి. అయితే ఈ సమ్మె రాజకీయంగా ప్రేరేపితమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.