ఆంధ్రప్రదేశ్‌

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కోస్తాలో మంగళవారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.