తెలంగాణ

కూలిన శిక్షణా విమానం: పైలట్ క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిలా గ్రామంలో ఓ ప్రైవేటు శిక్షణా విమానం కూలింది. శంకరమ్మకు చెందిన పొలంలో ఇది కూలిపోయింది. ఈ విమానాన్ని నడుపుతున్న ఢిల్లీకి చెందిన భరత్ భూషణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఈ విమానం బయలుదేరింది.