జాతీయ వార్తలు

పినరయిపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్ నేత కె.సుధాకరన్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కేరళను అతలాకుతలం చేసిన వరదల పున:నిర్మాణ పనులు చేపట్టడంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం పినరయి మాటలు మనిషి కాదు చేతలు మనిషి అని నమ్మాను. కాని ఆయన ఆడవాళ్లకంటే అధ్వాన్నంగా పనిచేస్తున్నారని విమర్శించారు. కాగా సుధాకరన్ మాటల్లోని అంతరార్థాంపై అంతటా చర్చ ఆరంభమైంది. కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంక ఆగమనంతో ఫుల్ జోష్‌గా వున్న ఆ పార్టీలో సుధాకరన్ మాటలు చర్చను లేవదీశాయి.