ఆంధ్రప్రదేశ్‌

త్వరలో వైసీపీ ఖాళీ అవుతుంది...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: వైకాపా అధినేత జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని, ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగిలే పరిస్థితి ఉండదని ఎ.పి. మంత్రి పీతల సుజాత అన్నారు. ఆమె సోమవారం మార్టేరులో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.