తెలంగాణ

విజయవాడకు విమానాలు ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విజయవాడ వద్ద గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు ఆవరించడంతో అక్కడికి విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ రోజు ఉదయం గన్నవరం బయల్దేరవలసిన విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయింది. ఎ.పి. మంత్రులు చినరాజప్ప, పుల్లారావు, యనమల రామకృష్ణుడు తదితరులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు.