తెలంగాణ

పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపుకోవచ్చు. పూర్తి వివరాలను తీతీతీ.ఆఒఔఇ.జశ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.