జాతీయ వార్తలు

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే భరిస్తుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన సభలో మాట్లాడుతూ గతంలో కేంద్రం మంజూరుచేసిన రూ.6764కోట్లకు సంబంధించిన ఖర్చు వివరాలను ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందని అన్నారు. పోలవరానికి నిధులు ఆగకుండా చూడాలని, నిర్వాసితుల సమస్యపై దృష్టిపెట్టాలని ఆయన సభలో కేంద్రాన్ని కోరారు.