ఆంధ్రప్రదేశ్‌

వచ్చే నెలలోగా పోలవరం కుడికాలువ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: వచ్చే నెలాఖరులోగా పోలవరం కుడికాలువ పనులు పూర్తవుతాయని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఆయన పెదవేగి మండలం జానంపేట వద్ద మంగళవారం ఉదయం కుడికాలువ పనులను పరిశీలించారు. జలవనరులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.