ఆంధ్రప్రదేశ్‌

పోలీసు అమర వీరుల కుటుంబాలకు పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: పోలీసు అమర వీరుల కుటుంబాలను ఏపీ డీఐజీ ఆర్పీ ఠాకూర్ పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో కొత్తగా ఏర్పాటుచేసిన జిమ్‌ను ప్రారంభించారు.