తెలంగాణ

పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి అరెస్టుపై హైకోర్టులో విచారణ జరిగింది. రెండు దఫాలుగా జరిగిన విచారణలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తంచేసింది. బంద్‌కు పిలుపునిచ్చినంతమాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది. ఇంటలిజెన్సు రిపోర్టును కోర్టులో సమర్పించాలని అవసరమైతే మరో గంట సమయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ రేవంత్‌ను అరెస్టు చేయకపోతే శాంతిభద్రతల సమస్య ఏవిధంగా వస్తుందో చెప్పాలని ప్రశ్నించింది.