జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో కాల్పులు:ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: జైనాపొరాలో పోలీసు పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందగా మరో పోలీసు గాయపడ్డాడు. దాడి జరిపిన తరువాత ఉగ్రవాదులు పోలీసుల ఆయుధాలను తీసుకుని పరారయ్యారు.