ఆంధ్రప్రదేశ్‌

తునిలో పోలీసు అధికారుల ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని: కాపు గర్జన సందర్భంగా ఆదివారం తునిలో రెండు పోలీసుస్టేషన్లు, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, ఇతర హింసాత్మక ఘటనల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను ఈ రోజు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కోస్తా ఆంధ్ర ప్రాంత ఐజి విశ్వజిత్, లా అండ్ ఆర్డర్ డిజి ఆర్పీ ఠాకూర్, ఏలూరు రేంజ్ డిఐజి హరికుమార్, జిల్లా ఎస్పీ తదితరులు తుని రూరల్, అర్బన్ పోలీసుస్టేషన్లలో జరిగిన ఆస్తినష్టాన్ని పరిశీలించారు. గాయపడిన పోలీసు ఉద్యోగులను వారు పరామర్శించారు.