ఆటాపోటీ

ఆర్మీ అంటే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ధోనీకి ఆర్మీ అంటే ఎంతో ఇష్టం. క్రికెటర్‌ను కాకపోతే, సైన్యంలో చేరే వాడినని అతను చాలా సందర్భాల్లో చెప్పాడు. 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. అప్పటి నుంచి అతను ఎప్పుడు సమయం దొరికినా సైనిక శిబిరాల్లోకి వెళ్లేవాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, అతనికి ఎక్కువ విశ్రాంతి లభించడం ఖాయం. సైన్యంలో ఏదో ఒక హోదాలో పని చేస్తానని చాలా పర్యాయాలు ప్రకటించిన అతను తన మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

సత్య