జాతీయ వార్తలు

దుమారం రేపుతున్న పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీలో చేస్తున్న దీక్షాస్థలిలో ఏర్పాటుచేసిన ఓ పోస్టర్ తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఆ పోస్టర్‌లో ఇలా ఉన్నది.. ‘‘కడగాల్సిన టీ కప్పులు ఇవ్వాల్సిన వ్యక్తి చేతికి దేశాన్ని అప్పగించారు’’ అని ఉన్నది. చాయ్‌వాలా అయిన మోదీని ఉద్దేశిస్తు వేసిన ఈ పోస్టర్‌పై తీవ్ర దుమారం చెలరేగటంతో టీడీపీ కూడా దీనిపై స్పందించింది. ఆ పోస్టర్ తాము ఏర్పాటు చేయలేదని, మాకు ఆ పోస్టర్‌కు ఎలాంటి సబంధం లేదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.