ప్రకాశం

గిట్టుబాటు ధరలు లేక పొగాకు బేళ్లు ఇంటికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతనూతలపాడు, జూన్ 17 : అధిక పెట్టుబడులు పెట్టి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో పొగాకు వేలం కేంద్రం నుండి రైతులకు పొగాకు బేళ్లను ఇంటికి తీసుకెళుతున్నారు. చీమకుర్తి ప్రాంతానికి సంబంధించి శుక్రవారం 785 పొగాకు బేళ్లు వివిధ గ్రామాల నుండి ఒంగోలు 1వ వేలం కేంద్రానికి వేలానికి రాగా వాటిలో 688 బేళ్లకు అమ్మకాలు జరిగాయి. వీటిలో వంద బేళ్లకు సరైన గిట్టుబాటు ధరలు రాకపోవడంతో చీమకుర్తి మండలం బూసరపల్లి గ్రామానికి చెందిన పొగాకు రైతు తెచ్చిన ట్రాక్టర్‌లోనే పొగాకు బేళ్లను వెనక్కి తీసుకెళ్లారు. ఈ వేలంలో కేజికి గరిష్ట ధర 150 రూపాయలు కనిష్ట ధర 65రూపాయలు, సరాసరి 106 ధర లభించిందని, ఆ వేలంలో 17 కంపెనీల ప్రతినిధులు పాల్గొని పొగాకు ను కొనుగోలు చేశారు.