ఆంధ్రప్రదేశ్‌

ఆటో ఢీకొని దుర్గగుడి ఉద్యోగి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రకాశం బ్యారేజీపై సోమవారం ఉదయం వేగంగా వస్తున్న ఆటో ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న దుర్గగుడి పారిశుద్ధ్య విభాగం ఉద్యోగి దుర్గారావు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు.