జాతీయ వార్తలు

ఎన్నికల సంఘం పనితీరుపై ప్రణబ్‌ ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం(ఈసీ)పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ పనితీరు పట్ల ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రణబ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.