జాతీయ వార్తలు

దేశ ప్రజలకు ప్రణబ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : 2016 నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలకు, పర్యావరణానికి అనుబంధం ఏర్పడి దేశం సస్యశ్యామలంకావాలని ఆయన ఫేస్‌బుక్ ద్వారా ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో ప్రజల జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని పేర్కొన్నారు.