జాతీయ వార్తలు

పౌరసత్వ బిల్లుపై ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:లోకసభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును జేడీయు నేత ప్రశాంత కిషోర్ వ్యతిరేకించారు. ఈ బిల్లుకు లోకసభలో జేడీయు మద్దతు తెలపటంపై నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక విధానాలు, పార్టీ ఆదేశించిన గాందేయవాద సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మత ఆధారంగా వివక్ష చూపే పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకటం తనను నిరాశకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.