క్రీడాభూమి

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రవీణ్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ ప్రవీణ్‌కుమార్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు భారమైన హృదయంతో వైదొలుగుతున్నట్లు ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రవీణ్‌కుమార్ స్వింగ్ బౌలర్‌గా అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. 2007లో పాకిస్థాన్‌పై పోటీతో ఆరంగ్రేటం చేశారు.