రాష్ట్రీయం

తెలంగాణలో దొరల పాలన:కొండా సురేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే సురేఖ అన్నారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన కొడుకు కేటీఆర్ కోసం కేసీఆర్ సీనియర్లను ఎంతోమందిని అణగదొక్కుతున్నారని అన్నారు. తాను అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాలేదని ఆమె ఓ లేఖను సైతం విడుదల చేశారు. కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేని ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.