తెలంగాణ

దేశానికే తలమానికం తెలంగాణ అభివృద్ధి:కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ నాయకులకు పాలనే చేతకాదని ఎద్దేవా చేశారని, కాని తలెత్తుకునేలా పాలన చేశామని, సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ దేశానికే తలమానికమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన గురువారంనాడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలనలో భూ వివాదాలు, దందాలు లేకుండా చేశామని, విద్యుత్ కోత అనేది భావి తరాలకు తెలియకుండా విద్యుత్ సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు సాధించామని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనే మాటకు తావు లేదని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేసినట్లు వెల్లడించారు.