ఆంధ్రప్రదేశ్‌

ప్రియుడి తీరుకు విసిగి యువతి ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి మాత్రం వద్దంటున్న ప్రియుడి తీరుకు విసిగివేసారి ఓ యువతి అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నగరంలోని వినాయకనగర్‌కు చెందిన నవీన్, శాంతి 2009లో ఎంబిఎ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా పెళ్లికి నవీన్ నిరాకరించడంతో మహిళా సంఘాల మద్దతుతో బుధవారం అతని ఇంటి వద్ద శాంతి నిరసన ప్రారంభించింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నవీన్ కుటుంబీకులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తనకు శాంతితో బలవంతంగా పెళ్లి చేస్తే- తాళికట్టిన రోజే ఆత్మహత్య చేసుకుంటానని నవీన్ మొండికేశాడు. దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది.