Others

కన్నడ కల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమ ఇక అవకాశాలు లేవంటూ తలుపులు మూసేశాక ప్రియమణికి ఏం చేయాలో తోచలేదు. కొన్ని అర కొరా చిత్రాల్లో నటించినా ఆ సినిమాలు విజయం సాధించకపోవడంతో ఎటువంటి అవకాశాలు రాలేదు. తాజాగా ప్రియమణి కన్ను కన్నడ చిత్రసీమపై పడింది. ఏదో విధంగా కష్టపడి ఉపేంద్ర సరసన ఒక ఛాన్స్‌ను కొట్టేసిందట. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన కల్పన చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అందులో ప్రియ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. కన్నడ సీమలో ఇలాగైనా అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తోంది. అంతా బాగానే వుంది కానీ, ఈమధ్య పెళ్లికూడా కాబోతుందన్న వార్తలు కూడా వినిపించాయి కదా. నటనా, పెళ్లా? ఎటువైపు వెళుతుందో ప్రియమణి.