జాతీయ వార్తలు

అమేథీ, రాయబరేలిలో ప్రియాంక ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకగాంధీ అమేథీ, రాయబరేలిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అమేథీలో తన ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె మూడు రోజుల పాటు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. ఈనెల 29 ఆమె అయోధ్యలో పర్యటిస్తారు. అక్కడ హనుమాన్ దేవాలయంలో పూజలు చేస్తారు.